IPL 2020 : Virat Kohli, AB de Villiers's Hilarious Twitter Banter | Fans Trolls

2020-03-10 63

IPL 2020: Virat Kohli and AB De Villiers got engaged in a cryptic social media conversation, ditching their private chat option, the IPL duo exchanged few messages publically.
#IPL2020
#RCB
#ViratKohli
#ABdeVilliers
#RoyalChallengersBangalore
#emojis
#Wrogn
#TwitterBanter
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13 ఈ నెల 29న ప్రారంభం కానుంది. ఐపీఎల్ కోసం ఇప్పటికే కొందరు ఆటగాళ్లు సాధన మొదలెట్టారు. ఐపీఎల్ మొదలవనున్న సందర్భంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ సోమవారం ట్విటర్‌లో సరదాగా చాటింగ్‌ చేసుకున్నారు.